ముంబైలో ఇంజినీర్ కు స్వైన్ ఫ్లూ

ముంబయి: ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 36 ఏళ్ల ఇంజినీర్ కు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది. మహారాష్ట్రలో ఇదే తొలి స్వైన్ ఫ్లూ కేసని అధికారులు శనివారం చెప్పారు. మధ్య అమెరికాలోని హొందురాస్ ను ఆయన ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానిస్తున్నారు.

వైద్య పరీక్షల్లో ఆ ఇంజినీరుకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని డాక్టర్ ప్రదీప్ అవాతే చెప్పారు. కస్తూర్బా ఆస్పత్రిలో అతనికి చికిత్స చేస్తున్నారు. ఆ ఇంజినీర్ జూన్ 8వ తేదీన హొందురాస్ కు వెళ్లి 15వ తేదీన భారత్ కు అమెరికాలోని న్యూజెర్సీ మీదుగా తిరిగి వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+