భర్తకు నిప్పుపెట్టిన భార్య
గుంటూరు: భర్తపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఓ భార్య ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. సత్తెనపల్లిలోని నాగన్నకుంటకు చెందిన ఓ మహిళ తన భర్తపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టింది. ఈ ఉదంతంలో తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించి వైద్యసహాయం అందిస్తున్నారు. ఇంకా వివరాలు అందవలసి ఉంది.












Click it and Unblock the Notifications