59కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 59కి చేరుకుంది. ఆదివారంనాడు మరో మూడు కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య పెరిగింది. అమెరికా నుంచి చెన్నైకి వచ్చిన దంపతులకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఢిల్లీలో 15 ఏళ్ల బాలుడికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది.
29 ఏళ్ల ఒక వ్యక్తి, అతని భార్య ఈ నెల 13వ తేదీన నార్త్ కరోలినా నుంచి చెన్నైకి వచ్చారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ వ్యాధికి గురైన బాలుడు ఈ నెల 17వ తేదీన న్యూయార్క్ నుంచి వచ్చాడు. ఇప్పటి వరకు 421 నమూనాలను పరీక్షించగా 59 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.
More From
-
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications