అసలు శత్రువులు తాలిబాన్లే: జర్దారీ

భారత్ నుంచి యుద్ధ భయం తమకు ఎంతమాత్రం లేదన్నారు. తమ రెండు దేశాల ఏర్పాటు చారిత్రక వాస్తవమని అన్నారు. తాలిబన్లు మాత్రం తమకే కాదు అంతర్జాతీయ సమాజానికే ముప్పని ఆయన అన్నారు. దేశంలో వారు పెట్రేగటానికి మాజీ అధ్యక్షుడు ముషారఫ్ విధానాలే కారణమన్నారు.












Click it and Unblock the Notifications