మీడియాపై డిఎస్ రుసరుసలు

నిర్మల్ లో నిజంగానే గొడవ జరిగిందని, మిగతా చోట్ల గొడవలు లేవని, ఓడిపోయామనే బాథతో కొంత మంది మాట్లాడుతున్నారని, దాన్నే ఘర్షణలుగా చిత్రీకరిస్తోందని ఆయన అన్నారు. కొంత మంది పార్టీలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారని, మీడియాలో కొంత మంది అలాగే ప్రవర్తిస్తున్నారు కదా అని ఆయన అన్నారు. తాను జిల్లాల్లో సమీక్షలు జరపడం లేదని, ఓట్ల శాతం ఎందుకు తక్కువగా వచ్చిందనే విషయంపై కింది స్థాయిలో సమీక్ష జరపాలనే సందేశాన్ని మాత్రమే వినిపిస్తున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications