చెవిలో పువ్వు పెట్టుకున్నారా: రోశయ్య

ప్రాజెక్టు నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనందును ముందు ఆ పార్టీవారు దూకితే తాము తర్వాత దూకుతామని ఆయన అన్నారు. బతికుండి ఏదైనా చేయాలని అనాలి గానీ కట్ట కట్టుకుని చావండి అని అనడమేమిటని ఆయన అడిగారు. నోరుంది కదా అని పారేసుకోవడం మంచిది కాదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ నాగం జనార్దన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సంయమనం పాటించడం మంచిదని ఆయన జనార్దన్ రెడ్డికి సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications