ఈర్ష్యాద్వేశాలు వద్దు: వైయస్ సూచన

కేంద్ర నిధులతో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, కర్నూలు, మెదక్ జిల్లాల్లో మోడల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎస్టీ,ఎస్సీ, బిసి, మైనారిటీ విద్యార్థులకు పావలా వడ్డీకే కార్పోరేషన్ల ద్వారా రుణ సౌకర్యం కల్సిస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఇందిరమ్మ గృహాలకు మరో 20 వేల రూపాయలేసి ఇచ్చి వాటి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications