గాడిలో పడండి: మంత్రులతో వైయస్

కాగా, సహకార సేద్యం పైలట్ ప్రాజెక్టుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు సమాచార, పౌర సంబంధాల మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. మంత్రివర్గ సమావేశం వివరాలను ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. జిల్లాకు ఒకటి రెండు గ్రామాలను తీసుకుని సహకార సేద్యాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఆమె చెప్పారు. ఈ విషయంలో రైతులను బలవంత పెట్టబోమని ఆయన చెప్పారు. రైతులు సహకార సేద్యంలో భాగస్వాములుగా కూడా చేరవచ్చునని ఆమె అన్నారు. మంత్రులందరూ సహకార సేద్యం బాగుంటుందని అభిప్రాయపడినట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications