మహా వరుణ యాగంలో వైయస్

ఈ కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగనుంది. యాగానికి వచ్చే భక్తుల కోసం టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, టిటిడి పాలక మండలి చైర్మన్ ఆదికేశవులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరుడు కూడా ప్రభుత్వం ఇటువంటి యాగమే చేసింది. మరోవైపు వానల కోసం ప్రార్థనలు చేయాలని అన్ని మతాల వారిని ప్రభుత్వం కోరడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications