అతడిని తన్నించడం ఒక పనా? రాజకుమారి

తాను ముఖ్య నాయకులకు చేపల పులుసు వడ్డించి రాజకీయాల్లో పైకి వచ్చానని దగ్గుబాటి వ్యాఖ్యానించాడని, మరి ఆయన భార్య పురందరేశ్వరి ఎవరికి చేపల పులుసు వడ్డించి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ అల్లుడు, కూతురు కాబట్టి తానింకా ఆలోచిస్తున్నానని ఆమె అన్నారు. తనను నడిరోడ్డు మీద చీర లాగి అవమానించారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications