హిందీ సినిమాలో అబ్దుల్ కలాం

పిల్లలతో కలామ్ ఈ సినిమా చేశారు. ఈ సినిమాకు మాధవ్ పాండేయ దర్శకత్వం వహించారు. స్మైల్ ఫౌండేషన్ ఈ సినిమాను నిర్మించింది. పిల్లలంటే ఎనలేని మక్కువ చూపే కలామ్ పిల్లలతో సినిమా చేయడానికి అంగీకరించారు. సినిమా కూడా కలాం దార్శనికతకు దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాను కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగే చలనచిత్రోత్సవాలకు పంపుతారు.












Click it and Unblock the Notifications