రాజమండ్రి జైలుకు రామారావు

గుండె నొప్పి వచ్చిందని చెప్పడంతో రామారావును హైదరాబాదులోని నిమ్స్ అస్పత్రికి తరలించాలని గుంటూరు ఆస్పత్రి వైద్యులు మొదట భావించారు. అయితే పరీక్షలు నిర్వహించిన అనంతరం హైదరాబాదుకు తరలించాల్సిన అవసరం లేదని ఆస్పత్రి సూపరింటిండెంట్ చెప్పారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. సూపరింటిండెంట్ కాంగ్రెసు తొత్తుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications