స్పీకర్ విందు: టిడిపి బహిష్కరణ
హైదరాబాహైదరాబాద్ : శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు శుక్రవారం స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల నేతలకు హైదరాబాదులోని జూబ్లీహాల్లో అల్పాహార విందునిచ్చారు. ఈ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పలువురు మంత్రులు, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారయణ, ప్రరాపా, తెరాస, సీపీఐ, సీపీఎం, భాజపా, ఎంఐఎం నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం గైర్హాజరు అయింది. కొవ్వూరు ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా అల్పాహార విందును తిరస్కరిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు












Click it and Unblock the Notifications