విజయశాంతి పోతే పోనీ: కెసీఅర్

అయితే రాములమ్మ ఇటువైపే రాలేదు. మెదక్ జిల్లాకు సంబంధించి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు పార్టీ నేతలకు ఆదివారం ఫోన్ లో కూడా దొరకలేదని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ పార్టీ 'గ్రేటర్' సమావేశం జరుగుతుండగా..సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో సమావేశమై.. తన భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నట్లు పార్టీ ముఖ్యులు కొందరు చెబుతున్నారు. విజయశాంతి టీఆర్‌ఎస్ కి దూరమవుతున్న సంకేతాలు అధిష్ఠానానికి 20రోజుల క్రితమే అందినట్లు తెలిసింది.
కెసీఅర్ కరీంనగర్‌లో ఉన్నప్పుడు మెదక్ జిల్లాకు చెందిన ముఖ్యనేత ఒకరు.. రాములమ్మ కాంగ్రెస్ కి చేరువవుతున్న సమాచారాన్ని ఆయన చెవుల్లో వేసినట్లు సమాచారం. దీన్ని కెసీఅర్ తేలిగ్గా తీసుకోవటమేకాక..'పోతే పోనియ్యి..పోయేటోళ్లను ఎవరు ఆపుతారు' అన్నట్లు తెలిసింది. అందువల్లే తాజా పరిణామాలపై పార్టీ అధికారికంగా స్పందించటంలేదని సమాచారం. ఈ క్రమంలో తొలి నుంచి అనుమానాస్పదంగా ఉన్న ఆమె వైఖరి పూర్తిగా బయటపడిన తర్వాతే నోరు విప్పాలని టీఆర్‌ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications