కృష్ణంరాజు లేఖ అందలేదు: చిరు

తన కుమారుడు రామ్ చరణ్ తేజా మగధీర చిత్రంలో తన అంచనాలకు మించి నటించాడని ఆయన ప్రశంసించారు. కాగా, మొన్న తాను రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపానని కృష్ణంరాజు చెబుతున్నారు. అయినా చిరంజీవి ఆ లేఖకు సంబంధించిన సమాచారం తనకు అందలేదని చెప్పడం ఆశ్చర్యకరంగానే ఉంది.












Click it and Unblock the Notifications