చిరంజీవికి కృష్ణంరాజు గుడ్ బై

ఎన్నికలకు ముందు కృష్ణంరాజు బిజెపికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజమండ్రి లోకసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి, నర్సాపురం నుంచి పోటీ చేయాలని కృష్ణంరాజు అనుకున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఆయన గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అయితే, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా చిరంజీవి ఆయనను రాజమండ్రిలో పోటీకి దింపింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కృష్ణంరాజు పార్టీకి దూరంగానే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications