నా ఆఫీసునే తప్పంటారా: వైయస్

శాసనసభా సమావేశాలున్నందున ఎవరు సెలవు తీసుకోవాలన్న ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవాలని చెప్పినా దినేష్ రెడ్డి పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. గ్యాస్ పైపు లైన్, సిఎన్జీ స్టేషన్ల ఏర్పాటుపై ఇటీవల సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి దినేష్ రెడ్డి గైర్హాజరు కావడం పల్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమేనని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications