ఆలయ వివాదంలో శిల్పా శెట్టి

శిల్పా శెట్టిపై పూరి జిల్లాలోని సత్యబడి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి మహేంద్ర దాస్ చెప్పారు. చెప్పులతో, కెమెరాలతో ఆలయంలోకి ప్రవేశించడం నిషిద్ధమని, పూజారులు ఎంతగా చెప్పినా శిల్పా శెట్టి వినకుండా చెప్పులతో, కెమెరాలతో లోనికి ప్రవేశించారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications