కక్షలు: ముగ్గురి దారుణ హత్య

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగుడా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద విషాద వాతావరణం నెలకొని ఉంది. సిపిఎం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడ్డారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకాండలో సిపిఎం మిర్యాలగుడా శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి పాత్ర ఉందని కూడా వారు ఆరోపిస్తున్నారు. పాత కక్షలు గానీ, పార్టీ కక్షలు గానీ ఈ హత్యలకు కారణమై ఉండవచ్చునని ఎస్పీ రాజేష్ కుమార్ అంటున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications