కెటిఆర్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్

కాగా, కెకె మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుంచి కెటి రామారావుపై తెరాస తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కొద్ది ఓట్ల తేడాతో కెటిఆర్ పై ఓడిపోయారు. ఆ తర్వాత కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ అసమ్మతి శిబిరంలో చేరారు. ఇటీవలే కాంగ్రెసులో చేరారు. ఆయన కాంగ్రెసులో చేరిన తర్వాత గురువారం సిరిసిల్లలో కెటీఆర్, కెకె మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications