విజయశాంతితో ప్రసన్నకుమార్ భేటీ

విజయశాంతి గత కొంత కాలంగా తెరాసకు దూరంగా ఉంటున్నారు. ఆమె కాంగ్రెసులోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె మాత్రం పెదవి విప్పడం లేదు. తెరాసకు దూరమై కాంగ్రెసుకు దగ్గరైన నరేంద్ర, తూర్పు జయప్రకాష్ రెడ్డి వంటి నాయకులు తరుచుగా ఆమెతో సమావేశమవుతూనే ఉన్నారు. విజయశాంతిపై చర్య కోసం తెరాస నాయకత్వం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది.












Click it and Unblock the Notifications