వాయిదా తీర్మానాలపై గందరగోళం

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ప్రతిపక్షాలు ఉమ్మడి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. స్వైన్ ఫ్లూ వ్యాధిపై బిజెపి, కర్ణాటక రాష్ట్రం అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పలేమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. కరువు పరిస్థితులపై టిడిపి, టిఆర్ఎస్, పీఆర్పీ, వామపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ తోసి పుచ్చారు. అయితే చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.












Click it and Unblock the Notifications