యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితురాలిని చికిత్స నిమిత్తం విజయనగరం ఆస్పత్రికి తరిలించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో భాగ్యలక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications