బెంగుళూరులో మరో స్వైన్ ఫ్లూ మరణం
బెంగుళూరు మహానగరంలో స్వైన్ ఫ్లూ వేగిరంగా వ్యాప్తి చెందుతోంది. ఆగష్టు 16, ఆదివారం 26 ఏళ్ల యువతి స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందింది. దీంతో స్వైన్ ఫ్లూ బారిన పడి మరణించిన వారి సంఖ్య నాలుక్కి పెరిగింది.
ఆగష్టు 10వ తేదీన న్యుమోనియాతో బాధపడుతూ బాప్టిస్ట్ ఆసుపత్రి చేరిన 26 ఏళ్ల షంషాద్ బేగం స్వైన్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందింది. వేగిరంగా వ్యాప్తి చెందుతున్న స్వైన్ ఫ్లూ పై నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications