ఇద్దరు రైతుల ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం నాగంపేట గ్రామంలో ఎండిన పంట ఓ రైతు ప్రాణాలను బలి తీసుకుంది. శ్రీనివాస్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక, పరిస్థితి ఆశావహంగా లేక రాష్ట్రంలో రైతులు కొద్ది రోజులుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications