కెసిఆర్ ని అడ్డుకున్న రైతులు

ఇదిలా ఉంటే, బిజెపితో చేతులు కలిపిన చంద్రశేఖరరావుకు జహంగీర్ పీర్ దర్గాను సందర్శించే హక్కు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి నేత రెహ్మాన్ అన్నారు. ముస్లిం మైనారిటీలను నమ్మించడానికి, వారిని తిరిగి ఆకట్టుకోవడానికి కెసిఆర్ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications