మాపై రెండు పత్రికల కుట్ర: చిరు

గత నాలుగు రోజులుగా పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో తాము గత రాత్రి సమావేశమయ్యామని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు వంగా గీతా అంగీకరించారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ కాంగ్రెసులో విలీనం అవుతున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని ప్రజారాజ్యం పార్టీ మరో శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications