పాక్ తాలిబాన్ అధినేతగా ఫకీర్

మెహసూద్ మరణించలేదని, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని అతను అన్నాడు. అందుకే అతను అజ్ఝాతంలోకి వెళ్లాడని ఫకీర్ చెప్పాడు. మెహసూద్ మరణించినా తాలిబన్ ఉద్యమంపై ప్రభావం పడదని అతను అన్నాడు. మిలిటెంట్ వర్గాలను సంప్రదించకుండా వాలి - ఉర్ - రెహ్మాన్ కు గానీ హకీముల్లా మెహసూద్ కు గానీ కొత్త నేతను ఎన్నుకునే హక్కు లేదని ఫకీర్ అన్నాడు.












Click it and Unblock the Notifications