బాబు వల్లే సమస్య: వైయస్

సిడబ్ల్యుసిలో పార్టీపరంగా కరవు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. దేశంలోని కరవు పరిస్థితిని సమీక్షించి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించామని ఆయన అన్నారు. వ్యాపారులు సరుకులను నిల్వ చేస్తే కాంగ్రెసు కార్యకర్తలు ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కరవు ప్రాంతాలను ప్రకటించే విషయంలో జాప్యం ఎందుకనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications