చిరు పార్టీ వార్తలపై ఈనాడు వివరణ

సమాచారాన్ని విశ్వసనీయమైనదిగా భావించి భేటీలో పాలు పంచుకున్న ముఖ్యులతో మాట్లాడిన మీదటనే ఈ కథనాన్ని ప్రచురించామని, ఇందులో తమకు ఎటువంటి ఇతర ఉద్దేశాలుగ గానీ రాగద్వేషాలు గానీ లేవని, ప్రజారాజ్యం పార్టీపై ఈనాడుకు వీసమెత్తైనా వ్యతిరేక భావం లేదని వివరించింది. 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రచురితమైన కథనాల్లో పాఠకాసక్తి మినహా మరో ఉద్దేశం లేనేలేదని ఈనాడు సంపాదకవర్గం వివరించింది.












Click it and Unblock the Notifications