అనుమానాలు వద్దు: పొన్నాల

పూర్తి చేయడానికి వీలు కాని సాగునీటి ప్రాజెక్టులను విరమించుకోవాలని అంతకు ముందు లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రతిష్టకు పోవద్దని ఆయన సూచించారు. మనం చేపట్టే కార్యక్రమాలు రైతులకు ఉరితాళ్లు కాకూడదని ఆయన అన్నారు. హేతుబద్దంగా ఆలోచించి పూర్తి చేయడానికి వీలు కాని ప్రాజెక్టులను విరమించుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ సహకరిస్తాయని ఆయన చెప్పారు. 7 వేల మెగావాట్ల విద్యుదుత్పాదనకే ప్రాజెక్టులు చేపట్టడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications