వైయస్ ప్రపంచ బ్యాంక్ తొత్తు: సిపిఎం

ప్రపంచ బ్యాంకుకు అనుకూలంగా వ్యవహరించేందుకు గతంలోని భూసంస్కరణల చట్టాలు ప్రస్తుత ప్రభుత్వానికి ఆటంకంగా ఉన్నాయని, అందుకే వాటిని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూములను వైయస్ ఇప్పటికే పెద్దలకు కట్టబెట్టారని, ఇప్పుడు మిగులు భూములను కూడా కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications