ఇద్దరిపై వేటుకు టిడిపి ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై గత కొద్ది కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లేఖాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం శాసనసభ్యులు స్పీకర్ కు ఆ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications