ఎమ్మెల్యే కుతూహలమ్మకు అస్వస్థత

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె చిత్తూరులోని సికె బాబు నివాసానికి వచ్చారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి తన రచ్చబండ కార్యక్రమాన్ని బుధవారం చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి బయలు దేరారు.












Click it and Unblock the Notifications