సచివాలయంలో కేంద్ర మంత్రుల సమీక్ష

ఢిల్లీలోని ఎఐసిసి వర్గాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. రాష్ట్ర అధికారులతో వారు క్షణక్షణం సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్ ఆచూకీ తెలిసిందనే సమాచారం అందడంతో కాంగ్రెసు కార్యకర్తలు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications