వైయస్ షాక్ తో 30 మంది మృతి

చిత్తూరు జిల్లాలోని వనమల్ల గ్రామంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన దినసరి కూలీ 44 ఏళ్ల బి.పద్మ వైయస్ మృతిని తట్టుకోలేక షాక్ కు గురై మరణించింది. అదే జిల్లాలో పార్వతమ్మ అనే 22 ఏళ్ల యువతి మరణించింది. వైయస్ వీరాభిమాని టీవీ షాప్ యజమాని ఎన్ రాజారెడ్డి గుండెపోటుతో మరణించాడు.












Click it and Unblock the Notifications