మంత్రులు వింటున్నారు: రోశయ్య

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలను బలోపేతం చేయాలని రోశయ్య అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఆయన 44 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు కోసం కొత్తగా నిర్మించే భవనానికి వైయస్ పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications