కొత్త విషయాలేమీ లేవు: కెవిపి

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన వారం రోజుల పాటు మంత్రాంగం నెరిపారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా పార్టీ అధిష్ఠాన వర్గానికి చెందిన ముఖ్య నేతలందరితో ఒకటికి రెండు సార్లు మాట్లాడారు. అయితే ఫలితం కనిపించలేదు. దీంతో ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చారు.












Click it and Unblock the Notifications