అనూషను ఆదుకుంటాం: సబిత

పోలీసులు సకాలం స్పందించినప్పటికీ నిందితులు బెయిల్ పై వచ్చి దాడులు చేస్తున్నారని, పోలీసుల వల్ల మాత్రమే ఇటువంటి సంఘటనలను అదుపు చేయడం సాధ్యం కాదని, తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలని ఆమె అన్నారు. ర్యాగింగ్ నిరోధక కమిటీలు ఇందుకు సంబంధించి విద్యార్థులకు తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించినట్లు ఆమె తెలిపారు. యాసిడ్ నిరోధక చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications