ఆరోగ్యాధికారికి స్వైన్ ఫ్లూ పరీక్షలు

అపర్ణ ఇటీవల మహారాష్ట్రలోని పూణేకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమెకు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. ఇటీవల నల్లగొండ జిల్లా కలెక్టర్ రిజ్వీ స్వైన్ ఫ్లూ వ్యాధికి చికిత్స చేయించుకుని కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో 36 మంది మరణించారు.












Click it and Unblock the Notifications