రోడ్డు ప్రమాదాల్లో 7గురు మృతి

రంగారెడ్డి జిల్లా తొండుపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బైక్ పై వెళ్తున్నవారిని ఆర్టీసి బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిది. భార్యాభర్తలు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. మరణించినవారు హైదరాబాదులోని ఆబిడ్స్ కు చెందినవారని పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications