పావురాలగుట్టలో జగన్ నివాళి

కొంత దూరం నడిచి పాపురాల గుట్టకు చేరుకున్నారు. అక్కడ ఆయన తండ్రి మృతికి నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు శాసనసభ్యులు కొంత మంది ఉన్నారు. అక్కడి నుంచి కాలినడకన రోడ్డు మార్గానికి బయలుదేరారు. అక్కడి నుంచి ఆయన శుక్రవారం ఒంటి గంట ప్రాంతానికి నల్లకాలువ చేరుకుని అక్కడ ఏర్పాటైన సంతాపసభలో ప్రసంగిస్తారు. అనంతరం ఆయన కర్నాటక రాజధాని బెంగుళూర్ కు బయలుదేరి వెళ్తారు. ఆయన వ్యాపారాలన్నీ బెంగుళూర్ కేంద్రంగానే సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications