మావోల కాల్పుల్లో ఎంపి కుమారుడి మృతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాన్ సేన్ మరణించాడు. మహాష్టమి దుర్గా పూజ ఉత్తవాల్లో ఉండగా మావోయిస్టులు దాడి చేసినట్లు అధికార వర్గాలు చెప్పాయి. మరో కుమారుడు బస్తర్ జిల్లా కేంద్రంలోని మహారాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications