శోభా నాగిరెడ్డిపై చిరంజీవి సీరియస్

కాగా, శోభా నాగిరెడ్డి వ్యవహారాన్ని తేలిక చేసి చూపేందుకు మరో వర్గం ప్రయత్నిస్తోంది. శోభా నాగిరెడ్డి వైయస్ సంస్మరణ సభకు మాత్రమే వెళ్లారని, అంతకు మించి ఏమీ లేదని ఈ వర్గం వాదిస్తోంది. ఆమె పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని కూడా వాదిస్తోంది. పార్టీ నుంచి ఆమె వెళ్లిపోయే ప్రసక్తి లేదని కూడా చెబుతున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని ఈ వర్గం అంటోంది.












Click it and Unblock the Notifications