కెవిపితో ఎస్ఎస్పీ యాదవ్ భేటీ

ఎస్ఎస్పీ యాదవ్ ను డిజిపి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కార్యక్రమాలు, ప్రకటనలు ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన స్థలాన్ని డిజిపి సందర్శించడం వివాదంగా మారింది. ఆయన దివంగత నేత వైయస్ కు అత్యంత సన్నిహితుడు.












Click it and Unblock the Notifications