గౌతమి ఎక్స్ ప్రెస్సులో దోపిడీ

శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటా 50 నిమిషాల ప్రాంతంలో దోపిడీ జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. దోపిడీ దొంగలు డోర్నకల్ లో రైలు ఎక్కి ఉంటారని చెబుతున్నారు. మొత్తం 2 లక్షల విలువైన నగలను దోచుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై సిఆర్పీఎఫ్ పోలీసులు పట్టించుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీకి పాల్పడింది మహారాష్ట్ర ముఠా అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోపిడీపై రాజమండ్రి, విజయవాడ రైల్వే పోలీసు స్టేషన్లనో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications