మాటకు వైయస్ విలువ: స్పీకర్

వైయస్సార్ లో 1996కు ముందు ఒక వ్యక్తిత్వం, ఆ తర్వాత మరో వ్యక్తిత్వం కనిపిస్తుందని ఆయన చెప్పారు. హామీ ఇచ్చి వెనకడుగు వేయడం ఆయన తత్వంలో లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసనమండలి ఏర్పాటు శాసనసభ్యులకు ఇష్టం లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దాని ఏర్పాటుకు పూనుకున్నారని ఆయన చెప్పాుర. వైయస్సార్ పని విధానం బాగుండేదని, ఎప్పుడూ చిరునవ్వుతో పనులు చేసేవారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications