కాంగ్రెస్ నేతను చంపిన మావోలు

ఇటీవలి కాలంలో కరీంనగర్ జిల్లాలో తిరిగి నక్సలైట్ కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. మావోయిస్టుల వాల్ పోస్టర్లు వెలిశాయి. చాలా కాలంగా కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి తగ్గు ముఖం పట్టినట్లు కనిపించింది. మావోయిస్టుల చర్యను పరికిపంద చర్యగా జిల్లా ఎస్పీ అభివర్ణించారు. తమ ఉనికిని చాటుకోవడానికే మావోయిస్టులు ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications