గాజువాకలో గోడ కూలి ఇద్దరు మృతి

ఇతర ప్రాంతాల వలసవచ్చిన వారు ఈ ప్రాంతంలో నివాసం ఉంటుంటారు. అక్కడి ఇళ్లకు సరైన రక్షణ ఉండదు. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. శుక్రవారం రాత్రి కొండ గోడ కూలి ఇంటిపై పడడంతో ఇద్దరు మరణించిన సంఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చింది.












Click it and Unblock the Notifications