జగన్ కోసం కడప జెడ్పీ సమావేశానికి బ్రేక్

కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. నిన్నగాక మొన్న ఖమ్మం పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ చిత్ర పటం చించిన సంఘటనపై ఆందోళన చెందిన అధిష్టానం తేరుకోకముందే.. అనంతపురం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో మంటలు ఎగసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనె ప్రమాదస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications